Wednesday, April 9, 2014

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సిరికల్యాణపు బొట్టును బెట్టి.. మణిబాసికమును నుదుటను గట్టి.. పారాణిని పాదాలకు బెట్టి.. పెళ్లి కూతురై వెలసిన సీతమ్మ తల్లికి.. సంపంగి నూనెను కురులను దువ్వి.. సొంపుగ కస్తూరి నామము తీర్చి.. చెంప జవాజీ చుక్కను బెట్టి పెళ్లికొడుకైన రామయ్య తండ్రికి.. 

No comments: