Sunday, April 13, 2014

ఆనందామృత వర్షిణి

Truly enjoyed the congregational singing of Tyagaraja's Pancharatna Krithis at SIFAS. 

సమయానికి తగు మాటలాడెనే
విముఖులతో చేర బోకు మనెనె
వెత గల్గిన తాళు గొమ్మనెనె
దమ శమాది సుఖ దాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాగ


No comments: