Sunday, October 13, 2013

విజయ దశమి శుభాకాంక్షలు

అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల
పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చిన యమ్మ దన్ను
లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండేడి యమ్మదుర్గ
మా యమ్మ కృపాబ్ధి నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
 

No comments: