Thursday, April 18, 2013

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

నల్లనివాడు ! పద్మ నయనంబులవాడు ! మహాశుగంబులన్ 
విల్లును దాల్చువాడు !  గడు విప్పగు వక్షమువాడు ! మేలు పై 
జల్లెడివాడు ! నిక్కిన భుజంబులవాడు ! యశంబు దిక్కులం 
జల్లెడివాడు ! నైన రఘుసత్తముడీవుత మా కభీష్టముల్ 

-  పోతన 

No comments: